Showing posts with label curry leaves. Show all posts
Showing posts with label curry leaves. Show all posts

karivepaku: క‌రివేపాకు ఆకే క‌దా అని తీసిపారేయొద్దు


karivepakuకూరల్లో రివేపాకు (Curry leaves) నిపిస్తే చాలు తీసిపారవేయడం చేస్తుంటారు. తాలింపుల్లో వేసి ర్వాత తీసివేయడం సుదీర్ఘకాలంగా స్తున్న ఆనవాయితీ. రివేపాకు లు కాల వ్యాధులలో దివ్య ఔషధంగా నిచేస్తుందని, తీసిపారవేయకుండా తినడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

image show karivepaku
 క‌రివేపాకు 

అనేక ఆరోగ్య ప్రయోజనాలు  రివేపాకు గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం లుగుతుంది..! మీ జుట్టు ముందుగానే తెల్లడిపోతోందా! అయితే రివేపాకు ల్పించే అద్భుత ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే. రివేపాకు వంటల్లో ప్పనిసరిగా ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా క్షిణ భారదేశం, శ్రీలంకలో వంటకాలలో విరివిగా వాడతారు.

రివేపాకు పుట్టినిల్లు భారదేశమే. ఆయుర్వేద ఔషధాల యారీలో రివేపాకు (Curry leaves in the preparation of Ayurvedic medicines) ఎక్కువగా ఉపయోగిస్తారు. ధుమేహం, పైల్స్‌, బొల్లి, ర్మ దురలు, ఎర్రటి మొటిమలు, గ్యాస్‌, ద్ధకం, యోరియా, వాంతులు లాంటి రుగ్మ చికిత్సకు రివేపాకు ఒక మంచి ఔషధంగా నిచేస్తుంది.

karivepaku: రివేపాకు అద్భుత కేశర్థని

వెంట్రుకకు రివేపాకు ఎంతో మేలు చేస్తుంది. (Curry leaves are very good for hair) ప్రత్యేకించి ముందుగానే జుట్టు తెల్లడుతున్నా, రోజుకు ఒక ను వెంట్రుకలు ఊడిపోతున్నా దీని రిష్కారానికి ఎంతో బాగా నిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

రీరంలో అధిక వేడి ఉంటే వెంట్రుకకు రా అయ్యే పోషకాలు త్వగా రించుకుని పోతా యని, అందువల్ల వేడి మూలంగా త్వగా వెంట్రుకలు తెల్లతాయని తెలిపారు. వెంట్రు కలు ఎక్కువగా ఊడిపోయినా, ముందుగా జుట్టు తెల్లగా (white hair) అవుతున్నా అర్థం చేసుకుని, మంచి పోషకాలు తీసుకోవడం, వేడి గ్గే దార్థాలు వాడటం అవరం.

ట్ట‌, పై దురలు, చుండ్రు లాంటివి నివారించాలంటే ప్రతిరోజూ ఉదయం పున 7-8 రివేపాకులు మిలి తినాలని, ర్వాతనే మంచినీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రివేపాకు బాగా రుగా ఉండటం ల్ల వేడి గ్గిపోతుంది. రివేపాకులను పుదీన‌, కొత్తిమీర‌, ఉసిరితో లిపి చ్చడి చేసుకోవచ్చు. అందులో రుచికోసం కాస్త ఉప్పు వేయచ్చు

కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెలో రివేపాకులు వేసి కాచి ల్లార్చి కు రాసుకుంటే లుపురంగు రావడానికి, జుట్టు పెరుగుదకు దోహదం చేస్తుంది. అందులో కాస్త నిమ్మసం కూడా పాలి. చుండ్రు గ్గడానికి ఇది అద్భుతంగా నిచేస్తుంది. ది కాల మూలికలు, రివేపాకుభృంగరాజ్తో లిపి జీవ హెయిర్ ఆయిల్ యారు చేస్తున్నారు.

వెంట్రుక కుదుళ్లు డానికి రివేపాకు (karivepaku) లు బాగా ఉపయోగతాయి. కొత్తగా వెంట్రుక కుదుళ్లు ఏర్పడి, ఆరోగ్యంకరంగా పెరిగి జుట్టు సాధారణంగా యారవుతుందని వైద్యులు అంటున్నారు.

జీర్ణవ్యస్థలో రివేపాకు కీలకం

ఆయుర్వేద చికిత్సా విధానంలో ముందుగా రోగి ముఖం రీక్షించి గాకుండా జీర్ణాశయం రిస్థితిని ట్టి చికిత్స చేస్తారని నిపుణులు అంటున్నారు. ప్రతి ఆరోగ్య స్యా ముందుగా జీర్ణాశయం ని విధానంలో తేడా రావడం ల్ల ప్రారంభవుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రం చేసి తిరిగి క్కగా నిచేయించడంలో రివేపాకు (Curry leaves are good for digestive system) ఉపయోగడుతుందని రుజువైంది. అదే విధంగా జీర్ణ వ్యస్థ కూడా టిష్టవుతుంది.

జ్జిగ లేదా తేనెతో లిపి రివేపాకు పేస్టును ఇస్తే దాని ల్ల జీర్ణకోశం శుభ్రడి, మొత్తం వ్యస్థ టిష్టవుతుందని, త్వగా రోగికి పూర్తి స్వస్థ చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

రివేపాకును కొబ్బరి నూనె, మేథితో లిపి వెంట్రుకకు రాసినట్లతే చుండ్రు అదుపులో ఉండి, జుట్టు పెరుగుతుందిkarivepaku లు రుచిగా ఉండనుకుని ఆహారంలోంచి తీసి వేయకూడదు. వాటిని దిలిపెట్టకుండా తినడం ల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.