Showing posts with label Muskmelon. Show all posts
Showing posts with label Muskmelon. Show all posts

Muskmelon Benefits: ఖ‌ర్భూజా పండు తిన‌డం వ‌ల్ల లాభాలు ఏమిటి? | Kharbuja Pandu


Muskmelon Benefits: ర్భూజా పండు (Kharbuja Pandu) ఆరోగ్యానిచ్చే అద్భుత రుల జానా. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని పండ్లకు రాజాధిరాజుగా చెబుతుంటారు. వేసవి కాలం కు విరివిగి దొరుకుతుంది. వీటిలో ఉండే అధికశాతం నీరు వాటిని ల్లనాన్ని ఇచ్చేవిగా, తినేవారి రీరంలో నీటి శాతాన్ని నింపేవిగా ఉంచుతుంది
image show Muskmelon Benefits

Muskmelon Benefits: విటమిన్ల ని ర్భూజా

ఇది క్కటి సువాసను లిగి ఉండమే కాక ఎంతో రుచిగా కూడా ఉంటుంది. వీటి విత్తనాలు కూడా కు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక ర్భూజా ముక్కలో 53 క్యాలరీల క్తి, 12 గ్రాముల పిండి దార్థాలు, ఒక గ్రాము మాంసకృత్తులు, ఒక గ్రాము పీచు, 23 మిల్లీ గ్రాముల సోడియం, 5,276 లు విటమిన్ , ఒక మిల్లీగ్రాము కంటే క్కువ విటమిన్ బి6, 57 మిల్లీ గ్రాముల సి విటమిన్‌, 14 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 19 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 417 మిల్లీగ్రాముల పొటాషియం, 3,219 మైక్రోగ్రాముల కెరోటినాయిడ్స్ ఇంకా నియాసిన్ ఉంటాయి

ర్భూజా రోగ నిరోధ వ్యస్థను లోపేతం చేస్తుంది. ర్భూజా పండులో విటమిన్ సి (Vitamin c) పుష్కలంగా ఉంది. దానివల్ల రీరంలో తెల్ల క్తణాలు ఉత్తేజితమైన రోగ నిరోధ వ్యస్థ మెరుగుపడుతుంది. తెల్ల క్త ణాలు రీరంలో సిద్ధంగా ఉండే క్షక వ్యస్థ‌. ఇవి రీరంలోకి టి జాలాలు ప్రవేశించకుండా వాటిపై దాడి చేస్తాయి.

అలాగే రీరంపై దాడి చేసే అంటు వ్యాధులను ఎదుర్కొని కు తోసి వేస్తాయి. క్తివంతమైన యాంటీ ఆక్సిడెంటు (antioxidant) విటమిన్ సి రీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్పై దాడి చేస్తేంది. ఫ్రీ రాడికల్స్  ర్మాన్ని పాడుచేస్తాయి. ముందుగానే స్సు మీద డినట్టు కూడా నిపించేటట్టు చేస్తాయి. అందుచేత రీరంలో ర్భూజా (Muskmelon) ను తినడం ల్ల స్సు మీద డినట్టు నిపించకుండా చేసుకోవచ్చు

ద్ధకాన్ని పారద్రోలుతుంది

Muskmelon Benefits: ర్భూజాలో పీచు దార్థాలు చాలా ఎక్కువ. వీటిని తినడం ల్ల రీరంలోని వ్యర్థాలు తేలికగా కు పంపతాయి. ద్ధకం రాదు. ర్భూజాను యాంటీ ఆక్సిడెంట్ల నిధిగా కూడా చెప్పచ్చు. బీటా కెరోటిన్‌, ఫోలిక్ యాసిడ్‌, పొటాషియం, , సి విటమిన్ల చాలా అధిక స్థాయిలో ఉంటాయి. విటమిన్ క్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. కంటి చూపుకు ఇది చాలా ముఖ్యం. ర్భూజాలోని యాంటీ ఆక్సిడెంట్లు ర్మానికి (skin) నునుపును, మెరుపును ఇస్తాయి. రీరంలోని మ్యూకస్ పొరను రైన స్థితిలో ఉంచుతుంది